వన్యప్రాణులను సంరక్షిస్తూనే ప్రాజెక్టులకు సహకరించాలి

69చూసినవారు
వన్యప్రాణులను సంరక్షిస్తూనే ప్రాజెక్టులకు సహకరించాలి
రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణి కారిడార్లు, అభయారణ్యాల్లోని వన్య ప్రాణుల జీవనానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని, వాటి సంరక్షణకు తగిన వాతావరణం కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి విజయవాడ కార్యాలయంలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్