విజయవాడ పైపుల రోడ్డు నుండి పాయికాపురం వరకు మంగళవారం సాయంత్రం భారీ ట్రాఫిక్ ఏర్పడింది. కొందరు వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్లడం భారీ వాహనాలు మొరయించడం వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని స్థానికులు చెప్పారు ప్రకాష్ నగర్ సెంటర్లో నిత్యం రద్దీగా ఉండటం వల్ల నిత్యం ఇలాగే జరుగుతుందని. ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.