వంగవీటి రాధాకు స్టెంట్ వేసిన డాక్టర్లు

63చూసినవారు
వంగవీటి రాధాకు స్టెంట్ వేసిన డాక్టర్లు
టీడీపీ నేత వంగవీటి రాధా గురువారం ఉదయం స్వల్ప గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్