అవనిగడ్డ: మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి

84చూసినవారు
అవనిగడ్డ: మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి
మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మంగళవారం అవనిగడ్డ తొమ్మిదవ వార్డులో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 16. 60 లక్షలతో నూతనంగా నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామాల మధ్య కనెక్టివిటీ వంతెనలు అన్నీ అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్