నాగాయలంక: ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి

64చూసినవారు
నాగాయలంక: ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి
నాగాయలంక సెంటర్ లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండ చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ డిఎస్పీ మురళీధర్ ఎస్ఐ కలిదిండి రాజేష్ కు ఆదేశించారు. ఇటీవల నాగాయలంకలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న దృష్ట్యా డిఎస్పీ మురళీధర్ సోమవారం రాత్రి సెంటర్ లో ట్రాఫిక్ గల కారణాలను ఎస్ఐ రాజేష్ ను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ లో పండ్లు, కూరగాయలు, దుకాణాలు రోడ్డు మీదకు రాకుండ చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్