Jan 28, 2025, 09:01 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
Jan 28, 2025, 09:01 IST
సిరిసిల్ల జిల్లా మండే పెల్లి గ్రామంలో ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు మాల యూత్ నాయకులు. గద్దర్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసన చేస్తామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.