ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత.. భారత్‌!

73చూసినవారు
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత.. భారత్‌!
ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్‌లో చైనాపై 1-0తో భారత జట్టు విజయం సాధించింది. ఛాంపియన్స్‌గా నిలవడం భారత్‌కు ఇది ఐదోసారి.

సంబంధిత పోస్ట్