గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

81చూసినవారు
గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
చల్లపల్లి మండలం పురిటిగడ్డలో శ్రీ గంగానమ్మ - పోతురాజు స్వామి దేవాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గంగానమ్మను, పోతురాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఎమ్మెల్యే గెలిస్తే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని కూటమి నాయకులు మొక్కుకోగా, ఆ మొక్కును ఆదివారం తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్