గృహ నిర్బంధించిన మాకు న్యాయం చేయండి మహాప్రభు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో చీపు దుర్గారావు, చీపు నాగరాజు, చీపు వెంకటేశ్వరరావు అనువారి మూడు కుటుంబాలను బయటకు రాకుండా త్రాగటానికి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా వెళ్లకుండా ఫెన్సింగ్ వేశారని గత 50 సంవత్సరాల నుంచి ఆ దారిలోనే నడిచామని ఇప్పుడు మీకు దారి లేదని అదే గ్రామానికి చెందిన వేముల నాగేశ్వరరావు, వేముల శివకృష్ణ, వేముల దుర్గారావు అనేవారు గృహ నిర్బంధన చేశారని ఆదివారం తెలిపారు.