పోలవరం అంగన్ వాడి కేంద్రానికి ఫ్యాన్ బహూకరణ

66చూసినవారు
పోలవరం అంగన్ వాడి కేంద్రానికి ఫ్యాన్ బహూకరణ
చాట్రాయి మండలం పోలవరం అంగనవాడి కేంద్రంలో ఫ్యాను. లేకపోవడం వల్ల చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన కోనేరు రంగారావు కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్న ఆర్ నాగేశ్వరరావు మాస్టారు ఫ్యాను వితరణగా మంగళవారం అందజేశారు. చిన్నారులు ఫ్యాన్ లేకపోవడం వల్ల చెమటతో ఇబ్బందులు పడుతున్నారని స్వయంగా తానే గమనించి ఫ్యానును వితరణగా అందజేసినట్లు ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్