మహిళా సాధికారత సాధించే దిశగా ఉమ్మడి మ్యానిఫేస్టో

52చూసినవారు
మహిళా సాధికారత సాధించే దిశగా ఉమ్మడి మ్యానిఫేస్టో
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం జనసేన, బిజెపి బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు గెలుపును కాంక్షిస్తూ, బుధవారం సాయంత్రం ఆయన సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి బాపులపాడు మండలం ఓగిరాల గ్రామంలో స్ధానిక నాయకులతో కలసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్