బాపులపాడు: ఘనంగా క్రిస్మస్ వేడుకలు

56చూసినవారు
బాపులపాడు: ఘనంగా క్రిస్మస్ వేడుకలు
బాపులపాడు మండలం బండారుగూడెంలో సోమవారం సిఎస్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాస్టర్ జాన్ మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రిస్టమస్ పర్వదినం యొక్క ప్రత్యేకతను, ప్రవిత్రతను గురించి సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘస్తులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్