సిఐ కనకారావు కు ఉత్తమ ప్రతిభ ప్రశంసా పత్రం

52చూసినవారు
సిఐ కనకారావు కు ఉత్తమ ప్రతిభ ప్రశంసా పత్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణజిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ పి. జాషువా చేతుల మీదుగా, శుక్రవారం గన్నవరం సీఐ గా విధులు నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. కనకారావు ఉత్తమ ఉద్యోగ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్