గన్నవరం: ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు

63చూసినవారు
గన్నవరం: ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు
గన్నవరంలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గన్నవరం నుంచి వి.యన్. పురం వెళ్లే రహదారిపైనే విచ్చల విడిగా మద్యం తాగుతున్న దృశ్యాలు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయి. దీంతో మహిళలు అటువైపు వెళ్ళాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అలాగే సెయింట్ జాన్స్ స్కూల్ సమీపంలో మద్యం షాపుని ఏర్పాటు చేసి మద్యం షాపు నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.

సంబంధిత పోస్ట్