గన్నవరం: సిమెంట్ రోడ్లుతోనే గ్రామ అభివృద్ధి

56చూసినవారు
గన్నవరం: సిమెంట్ రోడ్లుతోనే గ్రామ అభివృద్ధి
సిమెంట్ రోడ్లుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గన్నవరం గ్రామ సర్పంచ్
నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు పేర్కొన్నారు. గన్నవరం చెంచుల కాలనీ బజారులో శనివారం సీసీ రోడ్డు నిర్మాణంకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతుందని అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్