స్వర్ణాంధ్ర-2047 ఘంటశాల మండల స్థాయి పోటీలు
స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా ఘంటసాల మండల స్థాయిలో వక్తృత్వము (డిబేటింగ్), వ్యాసరచన పోటీలు నిర్వహిచారు. ఈ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోగినేనిపాలెం విద్యార్ధిని కోనేరు వల్లీకుమారి పాల్గొని డిబేటింగ్ లో ద్వితీయ స్థానంలో, వ్యాసరచనలో తృతీయ స్థానంలో వచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు.