అన్నపూర్ణ యోజన.. మహిళలకు రూ.50,000

77చూసినవారు
అన్నపూర్ణ యోజన.. మహిళలకు రూ.50,000
మహిళలకు కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ యోజన స్కీమ్ ద్వారా రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఫుడ్ కేటరింగ్ బిజినెస్ చేయాలనుకునే మహిళలు ఈ పథకంలో లోన్ పొందొచ్చు. వంట సామగ్రి, గ్యాస్ కనెక్షన్, ఫ్రిజ్, డైనింగ్ టేబుల్స్‌ను ఆ లోన్ మొత్తంతో కొనుగోలు చేయొచ్చు. 18-60 ఏళ్లలోపు మహిళలు ఈ స్కీమ్‌కు అర్హులు. మూడేళ్లలోపు ఈ లోన్ చెల్లించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను సంప్రదించి మహిళలు ఈ లోన్ పొందొచ్చు.

సంబంధిత పోస్ట్