ఉత్తమ పుస్తక సమీక్షకులుగా గోగినేనిపాలెం హైస్కూల్ విద్యార్థులు

57చూసినవారు
ఉత్తమ పుస్తక సమీక్షకులుగా గోగినేనిపాలెం హైస్కూల్ విద్యార్థులు
బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వారు నిర్వహించిన ఎంపిక పరీక్షలలో ఘంటసాల మండలం గోగినేనిపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు కోనేరు వల్లీ కుమారి, యార్లగడ్డ రాజేష్, ఈపూరి లిప్సిక, కుంపటి ఆకాష్ ఉత్తమ పుస్తక సమీక్షకులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు అందించారు. గ్రామ సర్పంచ్ కుంపటి సుశీల,గ్రామ పెద్దలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్