టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

79చూసినవారు
టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
AP: సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలోని గుండ్లకుట జడ్పీ స్కూల్‌లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఘటనా స్థలంలో వీడియో తీస్తున్న మీడియాపై ఓ వైసీపీ నేత దుర్భాషలాడాడు. నోటికొచ్చిన బూతులతో వైసీపీ నేత రెచ్చిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్