గుడివాడ పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన

53చూసినవారు
గుడివాడ -బంటుమిల్లి రోడ్డులోని అలంకృత ఫంక్షన్ హాల్ వద్ద గల పెట్రోల్ బంకు వద్ద వాహనదారుల శనివారం రాత్రి ఆందోళన చేశారు. బంక్ లో పెట్రోల్ కోట్టించుకోగా, పెట్రోల్ బదులు నీళ్లు వచ్చిన వైనం. పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం కూడా ఇదే విధంగా పెట్రోల్ కొట్టించుకుంటే నీళ్లు వచ్చాయని వాహన దారులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్