మహేష్ కుటుంబానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేయూత

55చూసినవారు
మహేష్ కుటుంబానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేయూత
వ్యక్తిగత కారణాలతో ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ సాక్షి మహేష్ కుటుంబానికి అండగా ఉంటామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పాత్రికేయ సంఘాల నాయకులు మహేష్ మరణ వార్త వివరాలను సోమవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి తీసుకెళ్లారు. మహేష్ మరణ వార్త తెలిసిన వెంటనే కలత చెందినట్లు పాత్రికేయ సంఘాల నాయకులతో ఎమ్మెల్యే రాము అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్