గుడివాడ: పర్వదిన వేడుకల్లో పాల్గొన్న వెనిగండ్ల రాము

57చూసినవారు
సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన, లోక రక్షకుడు క్రీస్తు దేవుని జన్మదినం ప్రపంచానికి పండుగ రోజని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని ఆర్ సి యం చర్చ్ లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ గుజ్జుల మైఖేల్ అందించిన క్రిస్మస్ సందేశాన్ని విశ్వాసులతో కలిసి ఎమ్మెల్యే రాము శ్రద్ధగా ఆలకించారు.

సంబంధిత పోస్ట్