గుడివాడ: యువత భాగస్వామ్యులు కావాలి

85చూసినవారు
గుడివాడ: యువత భాగస్వామ్యులు కావాలి
దేశ ఆర్థిక ప్రగతిలో యువత భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. బెంగళూరుకు చెందిన గోసిన్క్ మల్టీనేషనల్ సంస్థ మంగళవారం గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చదువు పూర్తి అయ్యే దశలో తమ కెరీర్ ను సక్రమంగా మలుచుకునేందుకు విద్యార్థులకు జాబ్ మేళాలు ఉపయోగపడతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్