గుడివాడ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలి

85చూసినవారు
గుడివాడ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలి
గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలని, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై ఆటంకాలు ఎదురైతే తన దృష్టికి తేవాలని అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదికలో మండల పరిషత్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్