కొడాలి నానికి ఘన స్వాగతం

1088చూసినవారు
గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు. సోమవారం నాడు నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో శాసనసభ్యులు కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్