పత్తిలో సస్యరక్షణపై రైతులకు అవగాహన

554చూసినవారు
పత్తిలో సస్యరక్షణపై రైతులకు అవగాహన
పత్తి పంట 45రోజుల నుండి పొలంలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం ద్వారా గులాబీ రంగుపురుగు ఉధృతిని గమనించుకోవాలని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.కిషోర్ బాబు సూచించారు. రిలయన్స్ ఫౌండేషన్, ఏరువాక కేంద్రం, గుంటూరు సంయుక్తంగా నిర్వహించిన డయల్ అవుట్ కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం మండలం వివిధ గ్రామాలకు చెందిన ప్రత్తి రైతులకు ప్రస్తుతం ప్రత్తి పంటలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు శాస్త్రవేత్తలు వివరించారు.

సంబంధిత పోస్ట్