రుద్రవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం

561చూసినవారు
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రుద్రవరం గ్రామంలో మంగళవారం మూడు పార్టీల కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులతో కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్