ఎల్ఐసి యాజమాన్యం అక్టోబర్ 1, 2024 నుండి ప్రవేశపెట్టిన నూతన నిరంకుశ విధానాలకు నిరసనగా ఆల్ ఇండియా యూనియన్ నాయకుల పిలుపు మేరకు సోమవారం శాంతియుతంగా జగ్గయ్యపేట పట్టణంలోని ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఏజెంట్లు ఎల్ఐసి నూతన నిరంకుశ విధానాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.