పెనుగంచిప్రోలు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మాదల శ్రీనివాసరరావు, గౌరవ సలహాదారుగా బోళ్ల, రవికుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జిఎస్ఆర్ పంక్షన్ హాల్ నందు సీనియర్ పాత్రికేయులు బత్తుల వెంకటరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాదల, శ్రీనివాసరరావు, గౌరవ సలహాదారు బోళ్ల. రవికుమార్, కార్యదర్శి కాకాని, రవిబాబు లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.