ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో మంగళవారం పోలీసుల తనిఖీలు చేపట్టారు. కొంగర మల్లయ్యగట్టు వద్ద మహారాష్ట్ర కారును ఆపేందుకు పోలీసులు ఆపగా.. యూటర్న్ తీసుకుని పారిపోయేందుకు యత్నించారు దుండగులు. కాగా కారు ఛేజ్ చేసారు పోలీసులు. దీంతో గౌరవరం పొలాల్లో కారును వదిలి పరారయ్యారు దుండగులు. కారులో 80 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.