ముదినేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సమావేశం

79చూసినవారు
ముదినేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సమావేశం
మండల కేంద్రమైన ముదినేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో.. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నూతన కౌన్సిల్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. పెడరేషన్ ఏర్పడి 50 వసంతాలు నిండిన సందర్భంగా మండల కమిటీ సభ్యులు ఏర్పాటు, మండల పనితీరు, స్వర్ణోత్సవ జిల్లా రాష్ట్ర మహాసభలు గురించి ఈ సందర్భంగా చర్చలు జరిపినట్లు జిల్లా అధ్యక్షులు అలీ, జిల్లా ఆడిట్ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్