ముదినేపల్లి: రహదారికి ఇరువైపులా సర్వే చేయించండి

77చూసినవారు
ముదినేపల్లి: రహదారికి ఇరువైపులా సర్వే చేయించండి
ముదినేపల్లి మండలం ఊటుకూరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు సర్వే చేయించి గుర్తించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తహశీల్దార్ సుభానీకి బుధవారం వినతిపత్రం అందించారు. సర్పంచ్ వరలక్ష్మీ మాట్లాడుతూ మలపరాజగూడెం నుంచి ఊటుకూరు ప్రధాన ఆర్&బీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అయితే రహదారికి ఇరువైపులా ఆక్రమణలు ఉండటంతో నిర్మాణానికి ఆటంకం కలుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్