సిట్టింగ్ ఎమ్మెల్యే డిఎన్నార్ నామినేషన్ సమర్పణ

2242చూసినవారు
ఐదో రోజు నామినేషన్ పక్రియలో భాగంగా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డిఎన్నార్ సోమవారం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో కైకలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. భాస్కర్ కు పత్రాలను అందించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, చెబోయిన వీర్రాజు , ముదినేపల్లి జడ్పీటిసి ఈడే పల్లి వెంకటేశ్వరమ్మ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్