చల్లపల్లి: సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు తమ లక్ష్యం

56చూసినవారు
చల్లపల్లి: సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు తమ లక్ష్యం
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు తమ లక్ష్యమని స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ. ఆర్. కే. ప్రసాద్ అన్నారు. ఆదివారం అమెరికా నుంచి విచ్చేసిన స్వచ్ఛ సుందర చల్లపల్లి బ్రాండ్ అంబాసిడర్, ఎన్ఆర్ఐ నాదెళ్ల సురేష్ స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదంతో చల్లపల్లి - మచిలీపట్నం మారధాన్ రన్ ఆదివారం నిర్వహించారు. ఆయన వెంట స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు స్వచ్ఛ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్