మచిలీపట్నం: పూలేకు నివాళులర్పించిన కలెక్టర్

71చూసినవారు
మచిలీపట్నం: పూలేకు నివాళులర్పించిన కలెక్టర్
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి జి రమేష్ సూపర్నెంట్ అనంతలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్