జలమయంగా మారిన మచిలీపట్నం

579చూసినవారు
మచిలీపట్నం నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో కోనేరు సెంటర్లో, జిల్లా కోర్టు సెంటర్, ప్రధాన రహదారులో వర్షపు నీరు నిలిచిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు నీటితో నిండి ఉండడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్