ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన సీనియర్ సిటిజన్

67చూసినవారు
నందిగామ పట్టణం 4వ వార్డులోని సీనియర్ సిటిజన్ నకరికంటి వెంకటేశ్వరరావు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నందు పూజ జరిపించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని మన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్