అందుకే టెన్నిస్‌కు రిటైర్మెంట్: సానియామీర్జా

579చూసినవారు
అందుకే టెన్నిస్‌కు రిటైర్మెంట్: సానియామీర్జా
తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న సానియా మీర్జా ఫిబ్రవరి 2023లో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. తాజాగా తన రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. తన కొడుకు ఇజాన్‌తో ఎక్కువ సమయం గడపడం కోసమే టెన్నిస్‌కు వీడ్కోలు పలికినట్లు తెలిపింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకున్నట్లు జనవరిలో ఆమె ప్రకటించింది. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లో ఉంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్