వీరులపాడులో రాకపోకలు బంద్

57చూసినవారు
నందిగామ నియోజకవర్గ వీరులపాడు మండలం పలు గ్రామాల్లో రోడ్లమీదకి వర్షపు నీరు పొంగిపొర్లుతుంది. దీంతో సోమవారం వీరులుపాడు ప్రాంతంలో రోడ్డుపైకి పొంగటంతో ఈ ప్రాంతంలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఓ గ్రామం నుండి మరో గ్రామం వెళ్లడానికి వర్షపు నీరు రోడ్డుపై ఉదృతంగా ప్రవహించడంతో ప్రయాణికులు ప్రయాణ కష్టాలు పడుతున్నారు. అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్