ముసునూరు: నాణ్యత ప్రమాణాలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం

80చూసినవారు
ముసునూరు: నాణ్యత ప్రమాణాలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం
ముసునూరు మండలంలో సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులు నాణ్యతతో జరగాలని ముసునూరు ఎం డి ఓ జి. రాణి ఆదేశించారు. బుధవారం ముసునూరు గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం ప్రజలకు సౌకర్యంగా ఉండాలని పంచాయతీ అధికారులకు సూచించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్