ముసునూరులో కార్తీక పౌర్ణమి వేడుకలు

74చూసినవారు
ముసునూరులో కార్తీక  పౌర్ణమి వేడుకలు
ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో కార్తీక పౌర్ణమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గల శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీకమాసంలోని అతి ప్రాముఖ్యమైన పండుగ కార్తీక పౌర్ణమిని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్