నూజివీడులో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్

1079చూసినవారు
నూజివీడు సిట్టింగ్, ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు శుక్రవారం తన నామినేషన్ వేశారు. ఈ మేరకు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డిఓ వై భవాని శంకరి కి అందజేశారు. వైసిపి పార్టీ శ్రేణులు నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ పట్టణంలో నిర్వహించారు. కోలాహలం నడుమ సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ ప్రశాంతంగా సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్