బాలకృష్ణ వీడియో వైరల్

121442చూసినవారు
హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలకృష్ణ కారుపై నిలబడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. వెనుక నుంచి ఓ అభిమాని ఆయన వద్దకు వచ్చి మెడలో పూలమాల వేశాడు. వెంటనే బాలయ్య అతడిని ఆళింగనం చేసుకున్నాడు. అయితే తన దగ్గరకు వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తించే బాలయ్య.. ఇలా చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని నెటిజన్లు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్