నూజివీడు: జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

68చూసినవారు
నూజివీడు: జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్
నూజివీడు మండలం పాత రావిచర్లలో నిర్వహిస్తున్న జూద స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. గ్రామీణ ఎస్సై కథనం ప్రకారం. జూద క్రీడలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 84, 560 నగదు, తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్