నూజివీడు: పదిమంది జూదరులు అరెస్ట్

59చూసినవారు
నూజివీడు: పదిమంది జూదరులు అరెస్ట్
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం అడవి నెక్కలం సమీపంలో గురువారం పోలీసులు జూదస్తావరం పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 3, 100 నగదు మరియు 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్