నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టి, ఇసుక రవాణా

82చూసినవారు
ఎన్నికల అనంతరం నూజివీడు నియోజకవర్గం అన్ని గ్రామాల్లో మట్టి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శించారు. గురువారం నూజివీడు వైసిపి పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంగతి పోలీస్, రెవెన్యూ అధికారులకు అందరికీ తెలుసని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ముసునూరు మండలం సురేపల్లిలో పేదలకు మట్టితోలుతుంటే అధికారులు దాడి చేశారనిన్నారు.

సంబంధిత పోస్ట్