నూజివీడు పట్టణ సిఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ

63చూసినవారు
నూజివీడు పట్టణ సిఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ
నూజివీడు పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా సత్య శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన టౌన్ సిఐ మూర్తి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన పట్టణ సీఐ మాట్లాడుతూ, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సీఐ కు అభినందనలు తెలిపారు. పట్టణ పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్