విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

180చూసినవారు
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఈ నెల 26 వ తేదీన 'భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని' పురస్కరించుకుని గురువారం నాడు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు రెడ్డి గూడెం ఎన్జీవో "ఫ్రెండ్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు 'భారత రాజ్యాంగ రచన - దాని ఆవశ్యకత 'అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 117 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్