పామర్రు: ఎంపిటిసిలు, సర్పంచ్ లతో సమీక్ష సమావేశం

80చూసినవారు
పామర్రు: ఎంపిటిసిలు, సర్పంచ్ లతో సమీక్ష సమావేశం
పామర్రు నియోజకవర్గం వైసిపి కార్యాలయంలో పెదపారుపూడి మండలం ఎంపిటిసిలు సర్పంచ్ లతో పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో, పంచాయతీలలో ఎంపీటీసీలు సర్పంచులకు రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు కల్పించబడ్డాయని మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్