పామర్రు: ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

73చూసినవారు
బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఆదివారం తోట్లవల్లూరు మండలంలో ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. బిర్యానీ ఉద్దేశించి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ జిల్లా అధ్యక్షులు తుమాటి సుధాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ ని అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పోరాట సమితి అధ్యక్షులు మువ్వల అన్వేష్
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్